“దుర్గి స్టోన్ కార్వింగ్” కు పర్యాటక శాఖ అవార్డు
September 27, 2023(దుర్గి స్టోన్ కార్వింగ్ కు ఆర్ట్ మరియు కల్చర్ ద్వారా టూరిజం అభివృద్ధి విభాగంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ద్వారా అవార్డు)ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ రోజు(సెప్టెంబర్ 27) ఉదయం విజయవాడ, తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏ.పి. టూరిజం డెవలప్మెంట్ కార్పరేషన్ అధ్వర్యంలో టూరిజం రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న పలువురిని సత్కరించారు. పర్యాటక రంగంలో ఉత్తమ…