“డెక్కన్ క్రానికల్ “లో కార్టూన్లు గీశాను- టి.ఆర్. బాబు

“డెక్కన్ క్రానికల్ “లో కార్టూన్లు గీశాను- టి.ఆర్. బాబు

May 9, 2021

నా పేరు తోట రాజేంద్ర బాబు. టి.ఆర్.బాబు పేరుతో 1980 నుండి కార్టూన్స్ వేస్తున్నాను. పుట్టింది 1959 లో ఏప్రిల్ 7న, విశాఖపట్నం లో. నామొదటి కార్టూన్ 1980 లో బుజ్జాయి మాసపత్రికలో ప్రచురితమైనది. విశాఖ స్టీల్ ప్లాంటులో సీనియర్ ఫోర్మన్ గా 2019 లో పదవీ విరమణ చేశాను. ప్రస్తుతం విశాఖపట్టణంలో నివాసం వుంటున్నాను. చదువుకునే రోజుల్లో…