ప్రాచీన ఆధునికతలకు మేలి మేళవింపు: గిరిధర్ గౌడ్
January 3, 2019(జనవరి 4 న అఖో, విభో సంస్థ ‘సరి లేరు నీ కెవ్వరు ‘ విశిష్ట చిత్రరచనా పురస్కారం తో రాయన గిరిధర్ గౌడ్ ను తెనాలి లో సత్కరిస్తున్న సందర్భంగా..) ప్రాచీన భారతీయ చిత్రకళకు ఆధునికతను అద్దుతూ, దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామీణ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్, శివుని వాహనం నంది పై…