డిజైనర్లే మోడల్స్ గా మారిన వేళ…!

డిజైనర్లే మోడల్స్ గా మారిన వేళ…!

November 7, 2023

అపర్ణ ఫైన్ ఆర్ట్స్ ఫౌండేషన్ – ఫ్యాషన్ షో టాపర్ గా డా. ఐశ్వర్యభారతీయ సాంప్రదాయ వస్త్రధారణతో రవీంద్రభారతి వేదిక కళకళలాడింది. భారతీయ మహిళా వస్త్రధారణకు ప్రపంచ దేశాలలో సముచిత గౌరవం, గుర్తింపు వుంది. కేవలం చీరకట్టుతో ఈ ఫ్యాషన్ షో నిర్వహించడం ప్రత్యేకత. ఫ్యాషన్ డిజైనర్లే మోడల్స్ గా మారి వారు డిజైన్ చేసిన చీరలు ధరించి…