సంజీవి ఆత్మకథ త్రేతాగ్ని అవిష్కరణ

సంజీవి ఆత్మకథ త్రేతాగ్ని అవిష్కరణ

August 15, 2021

బాలనటుడిగా, నాటక రచయితగా, సినీ రచయితగా, దర్శకుడిగా ఆరు దశాబ్దాలుగా కృషిచేసిన సంజీవి రాసిన త్రేతాగ్ని పుస్తకం 2021, ఆగస్టు 12న హైదరాబాదు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో అవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రంగస్థల…