ఒక కలం..ఆగిపోయింది.. ఓ..గళం మూగపోయింది..
January 11, 2021జగమెరిగిన జర్నలిస్ట్ తుర్లపాటిఅజేయమైన శక్తికి ప్రతీకగా నిలిచే ఆంజనేయునికి పరమభక్తుడు, అక్షర దేవత సరస్వతి దేవి వరపుత్రుడు, పదహారణాల ఆంధ్రుడు, బాధ్యతగల భారతీయుడు, అనువాదంలో అద్వితీయుడు, ఉపన్యాస విన్యాసాల మాంత్రికుడు, తెలుగు పత్రికా రంగాన “పద్మశ్రీ” అందుకొన్న ఒకేఒక్కడు, రాజకీయ పార్టీలకతీతుడు, తెలుగుజాతి నౌకలో నావికుడు, తెలుగు జర్నలిజం ప్రాభవానికి బాధ్యుడు, తెలుగుభాషా పరిరక్షకుడు, వర్తమాన రాజకీయ నాయకులకు,…