చిత్రసీమ కళానిధి …త్యాగరాజ భాగవతార్

చిత్రసీమ కళానిధి …త్యాగరాజ భాగవతార్

March 6, 2022

(మార్చి 7 త్యాగరాజ భాగవతార్ జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం….) పుట్టుకతోనే ప్రావీణ్యులుగా గుర్తింపు పొందే కళాకారులు అతి కొద్దిమంది మాత్రమే. వారిలో అగ్రగణ్యులు ఎం.కె.టి అని ఆప్యాయంగా తమిళులు పిలుచుకొనే త్యాగరాయ భాగవతార్. మార్చి 7, 1910 న తంజావూరు జిల్లాలోవున్న మైలదుత్తురై (మాయవరం)లో జన్మించిన త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ…