
పత్రికాక్షర ఘంటం – శ్రీకంఠం
July 1, 2020తెలుగు భాష గొప్పతనము గురించి, సొగసు గురించి ఎందరో కవులు కావ్యాలు రాసారు. మరి అలాంటి భాష రాతలో ఎలా వుంటే బావుంటుందో ? ఎలా వుండాలో తన కరములతో అక్షరాలకు వన్నెలుదిద్దాడు ఈ టైపోగ్రాఫర్. అసలు మనం రోజూ చదువుతున్న దిన పత్రికల్లో అక్షరాలను చేతితో రూపొందిస్తారని చాలామందికి తెలియకపోవచ్చు. ఇలాంటి నిపుణులను టైపోగ్రాఫర్ అంటారు. దాదాపు…