అక్షర శిల్పికి… అక్షరనివాళి… !!
March 21, 2023(మిత్రులు శ్రీకంఠం శ్రీధరమూర్తి ఇకలేరని నిన్ననే (19-03-2023) తెలిసి మనసు బాధించింది. నెల రోజుల క్రితమే ఎన్నో విషయాలు ఫోనులో మాట్లాడుకున్నాము. త్వరలో విజయవాడ వస్తానని… అప్పుడు కలుద్దామన్న మిత్రుడు ఇంతలోనే ఆదివారం ఉదయం కార్డియాక్ అరెస్టుతో మన నుండి దూరం కావడం దురదృష్టకరం… మిత్రుడికి శ్రద్ధాంజలి ! వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం! మూడేళ్ళ క్రితం మిత్రుని…