
మరపురాని చిత్రకారుడు… దామెర్ల
February 25, 2025జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచః (భగవద్గీత ద్వితీయ అధ్యాయం 27 శ్లోకం) …..అవును ఆతడు మరలా పుట్టిఉంటాడు…అతని కళ బ్రతికి ఉన్నంత వరకూ…! కళాకారునికి మరణమే లేదు కదా!? మరి ఈ వర్ధంతి ఏమిటీ? అది కేవలం మనభౌతిక లోకాచారమే. ఆతడు జీవించియే ఉన్నాడు, నిజం, ఇది సత్యం. కానీ నేడు నిజ్జంగా ఆతడు క్షణాని…