కొరకరాని కొయ్య-వడ్డాది పాపయ్య

కొరకరాని కొయ్య-వడ్డాది పాపయ్య

September 12, 2020

సెప్టెంబర్ 10 న వడ్డాది పాపయ్య 99వ జన్మదిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం…. తెలుగు చిత్రకళారంగంలో అందాల హరివిల్లులా వెల్లివిరిసి, మెరుపులా కనుమరుగైన కళాబ్రహ్మ శ్రీ వడ్డాది పాపయ్య. ఆయన చిత్రాలు చూడని, పేరు వినని కళాభిమాని లేడంటే అతిశయోక్తికాదు. ఆయన చిత్రాలెన్నో కళాభిమానుల ఇళ్లల్లో ఫ్రేములో భద్రపరచబడి వున్నాయి. ఆయన చిత్రకారుడుగా ఎంత గొప్ప వాడో, వ్యక్తిగా…