చిత్రకళా తపస్వి వడ్డాది పాపయ్య
April 20, 2021(శ్రీకాకుళం జిల్లా వాసి, స్వర్గీయ వపా గారి తొలి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి దివిలి అప్పారావు గారి అభిప్రాయం) నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో శ్రీకాకుళం పెట్రోమాక్స్ వీధిలో వపాగారు నాకు తారసపడినపుడు, ఆ చిత్రకళా తపస్వికి వినమ్రంగా నమస్కరించేవాడిని. శిల్పకళలో నాకున్న ఆసక్తిని వారికి తెలియజేయగా చదువు పూర్తిచేసిన తరువాత కళలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టమని వారిచ్చిన…