వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’
June 26, 2022ప్రముఖ చిత్రకారులు కీర్తిశేషులు వడ్డాది పాపయ్యగారి శతజయంతి సందర్భంగా వారి చిత్రాలను నేటి చిత్రకారులతో చిత్రంపచేసి వపా గారికి చిత్రకళార్చన చేయడంతోపాటు చిత్రకళా సమాజంలో మరో సారి వారిని స్మరించుకునే తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుంకర చలపతిరావు గారు, కళాసాగర్ గారు, భాస్కరరావుగారు వీరందరితో పాటు వీరికి సహకరించిన కమిటీ మెంబర్స్ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను….