అపురూప గ్రంథం “వపాకు వందనం”
July 7, 2022లోకంలో ఎన్నటికీ విలువ తరగని గొప్ప వస్తువు ఏదైనా వుందంటే అది పుస్తకంగా చెప్పుకోవచ్చు. కారణం – “తలదించి నన్ను చూడు తల ఎత్తుకుని నిలబడేలా నిన్ను చేస్తాను” అంటుంది పుస్తకం. అందుచేతనే అబ్దుల్ కలాం లాంటి వారు పుస్తకం వందమంది మిత్రులతో సమానం అని పేర్కొన్నారు. పుస్తకం అంత గొప్పది, అది సర్వ విషయాల పట్ల విజ్ఞానాన్ని…