వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత!

వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత!

September 7, 2024

లలిత గీతం మూగవోయింది! ప్రముఖ కవి, లలిత సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కనుమూశారు. ఆయన వయసు 76. ఒక గొప్ప లలిత గీతాల రచయితను తెలంగాణ కోల్పోయింది. రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయన్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అమెరికా…