‘వపా’ కు ఇంతకంటే గొప్ప నివాళి లేదు…!

‘వపా’ కు ఇంతకంటే గొప్ప నివాళి లేదు…!

October 11, 2021

(నిన్న విజయవాడలో జరిగిన వపా శతజయంతి సభ గురించి ముఖ్య అతిథిగా పాల్గొన్న వాడ్రేవు చిన వీరభద్రుడు గారి స్పందన…) చిన్నప్పుడు నా ఊహాలోకాన్ని పెంచి పోషించినవాటిలో చందమామ ఎలానూ ఉంటుంది, దానితో పాటు ఆ పత్రికలో శంకర్, చిత్రలు గీసిన బొమ్మల్తో పాటు వపా పేరిట వడ్డాది పాపయ్య వేస్తూ ఉండిన ముఖచిత్రాలు కూడా ఉంటాయి. 1968-…