
వైజయంతి-జగన్నాథ పండితరాయలు
February 18, 2025“నిర్దూషణా గుణవతీ రసభావపూర్ణా / సాలంకృతిః శ్రవణ కోమలవర్ణరాజిః / సామామకీన కవితేవ మనోభిరామా / రామాకదాపి హృదయాన్మమగనాపయతి (6వ శ్లో). ఇందులో జగన్నాధుడు వ్యక్తపరిచినట్లు, “విహారి”గారి జగన్నాధ పండిత రాయలు పాఠకుల హృదయాలలో తిష్టవేసి కూర్చున్నాడు. దీనికి ఉదాహరణ “సంచిక”లో వచ్చిన “జగన్నాధ పండిత రాయలు” సీరియల్ నవలగా కుదురుకుని, ఆ నవల మీద వచ్చిన విమర్శనా,…