సినిమాలు చేసేది అందుకే – పవన్ కల్యాణ్
April 7, 2021వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల…