నేలకొరిగిన “మహా వృక్షం”

నేలకొరిగిన “మహా వృక్షం”

April 14, 2025

హరిత యాత్రలో అలసిన వనజీవి… ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత. వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని కోటికిపైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన ధన్యజీవి రామయ్య. తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేసి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రకృతిపై ఆయనకు ఉన్న…