వందన శ్రీనివాస్ ‘గీతలు-రాతలు’

వందన శ్రీనివాస్ ‘గీతలు-రాతలు’

July 4, 2025

‘గీతలు-రాతలు’ పేరుతో తను గీసిన కార్టూన్లతో…, నఖచిత్రాలతో…, తను రాసిన కథానికలతో… ఒక చక్కని పుస్తకం ప్రచురించారు వందన శ్రీనివాస్.వృత్తి రీత్యా గత 39 సంవత్సరాలుగా డెక్కన్ క్రానికల్, వైజాగ్ ఎడిషన్ లో అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్, ప్రవృత్తి కార్టూన్లు, నఖచిత్రాలు గీయడం, కథానికలు రాయడం. అంత బిజీగా వుంటూ కూడా కార్టూన్లు వేయడం, రచనలు…