‘వందే వేద భారతం’ చిత్రకళా పోటీలు

‘వందే వేద భారతం’ చిత్రకళా పోటీలు

August 24, 2023

భారతదేశం ఎన్నో వేదాలకు.. సనాతన ధర్మానికి పుట్టినిల్లు… గత చరిత్రను తీసి చూస్తే… ఎన్నో పురాణ గాధలు… ఇతిహాసాలు గురించి తెలుసుకోవచ్చు. వాటి నుండి మన భారతదేశం ఎన్నో.. సంస్కృతులు… సాంప్రదాయాలు నెలకొన్నవి… వీటిని అన్నిటిని ఇప్పుడు ఉన్న విద్యార్థులకు, యువతకు తెలియజేయడానికి… మన హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశలో క్రియేటివ్ హార్ట్స్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ…