అమరుడైన సమర గాయకుడు – వంగపండు
August 4, 2020పాట కాదు ప్రజల గుండె చప్పడు ఆయన… ఆయన పాటే విప్లవం… జనాట్యమండలి వ్యవస్థాపకుడు… ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడిన వంగపండు ప్రసాదరావు (77) గళం మూగబోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పెదబొందపల్లిలో తన నివాసంలో గుండెపోటుతో ఆగస్ట్ 4న తన నివాసంలో కన్నుమూశారు. వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు….