ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలు

ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలు

April 15, 2024

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా-29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలు“క్రోధి” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 9, 2024) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. అమెరికా, కెనడా, భారత దేశం,…