అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం

అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం

April 11, 2025

హైదరాబాద్ లో ఆదివారం…ఏప్రిల్ 13, 2025, ఉదయం 9:00 నుంచి… ఈ వారాంతంలో ఆదివారం…ఏప్రిల్ 13, 2025…. సమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకా, వేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆధ్వర్యంలో.. ‘విశ్వావసు’…