రచయితలకు ఆహ్వానం- తెలుగు కథానిక
July 1, 2023ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, ఐరోపా విదేశీ ప్రాంతాలలో స్థిరపడిన భారతీయ కథకుల రచనలని గుర్తిస్తూ గత ఏడాది వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వెలువరించిన “డయాస్పోరా తెలుగు కథానిక-16 వ సంకలనం” ప్రపంచవ్యాప్తంగా పాఠకుల, సాహితీవేత్తల, విశ్లేషకుల ఆదరణ పొందిన విషయం విదితమే.ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం…