చిత్రకళాజగతిలో చిరంజీవి ‘వపా’
September 9, 2021(సెప్టెంబర్ 10 నుండి డిశంబర్ 30 వరకు వడ్డాది పాపయ్య శతజయంతి ఉత్సవాలు) మన ఇతిహాసాలు, పురాణాలు, ఋతువులు, కాలాలు, రాగాలు, నక్షత్రాలు, పండుగలు, కావ్యకన్నెలు లాంటి సమస్త అంశాలపై చిత్రాలు సృష్టించిన అమర చిత్రకారుడు వడ్డాది పాపయ్య. చందమామ, యువ, స్వాతి, ఆనందవాణి, రేరాణి తదితర పత్రికల్లో వేలాది చిత్రాలు, వివిధ అంశాలపై తనదైన శైలిలో చిత్రించి,…