వపా – బాపు ఆర్ట్ అకాడమి ఎందుకంటే…?

వపా – బాపు ఆర్ట్ అకాడమి ఎందుకంటే…?

May 6, 2021

1980 సంవత్సరంలో నేను పబ్లిసిటీ డిజైనర్ గా మద్రాస్ వచ్చాను. ఆ సమయంలో కొంతమంది చిత్రకారులు చందమామ ముఖచిత్రాలను ఒక పుస్తకముగా తయారుచేసి, వడ్డాది పాపయ్యగారి చిత్రాలను ప్రాక్టీస్ చేయడం నేను చూసాను. నేను కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. వడ్డాది పాపయ్యగారు చిత్రాలను చూసిన ప్రతిసారి నాలో చిత్రకళపై ఎంతో ఉత్సాహం పెరుగుతూవుండేది. తరువాత…