తెలుగు సంస్కృతికి ప్రతీకలు ‘వపా’ చిత్రాలు
October 11, 2021చిత్రకళా తపస్వీగా కీర్తి పొందిన వడ్డాది పాపయ్య చిత్రాలు తెలుగు సంస్కృతికి ప్రతీకలని ఏ.పి. రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు అన్నారు. 10 వ తేదీ ఆదివారం విజయవాడ బాలోత్సవ్ భవన్ ఆర్ట్ గేలరీలో ‘వపా శత జయంతోత్సవం’ వపా శతజయంతి కమిటీ మరియు 64కళలు.కాం అధ్వర్యంలో నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల…