స్నేహం కోసం తపించిన చిత్రకళాచార్యుడు ‘వరదా ‘
October 6, 2020ఆధునిక ఆంద్ర చిత్రకళను చరితార్ధం చేసిన తొలి చిత్రకారులలో ఒకరు ఆచార్య వరద వెంకటరత్నం గారు. కళ కాసుకోసమని కాకుండా కళ కళకోసమే అని భావించి జీవితాంతం అదే నిభద్దతతో కళా కృషి చేసి ఎందరో గొప్పకళాకారులను జాతికి అందించిన నిస్వార్ధ కళాకారుడు ఆచార్య వరదా వెంకటరత్నం గారు. అంతే గాక, చిరు ప్రాయంలోనే అజారామమైన కళను సృష్టించి…