
‘చరితగన్న వరదా’ పుస్తక పరిచయం
April 15, 2025సాహిత్య, చిత్ర కళారంగాలలో కలంతో, కుంచెతో – వేళ్ళ (కుంచెలు అవసరం లేని ప్రక్రియ)తో సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలలో చరిత్ర సృష్టంచి, లిమ్కాతో పాటు 18 ప్రపంచ రికార్డులను స్వంతం చేసుకున్న ఆత్మకూరు రామకృష్ణ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని పలువురు ప్రముఖులు సూచించారు. యూట్యూబ్ ఛానల్లో సైతం చైతన్యం తీసుకువచ్చే ఆయనను యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పలువురు కోరారు….