ఫలాపేక్ష నెరుగని ఆచార్య వరదుడు – వెంకటరత్నం

ఫలాపేక్ష నెరుగని ఆచార్య వరదుడు – వెంకటరత్నం

May 2, 2025

‘ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడు’అన్న గ్రంథం ఆచార్య వరదా వెంకటరత్నం గారికిచ్చిన గొప్ప నివాళి. ఈ గ్రంథాన్ని చదివిన ప్రతీ ఒక్కరూ ముందుగా ప్రచురించిన రవిప్రకాష్, కూర్చిన రామకృష్ణలకు ధన్యవాదాలు చెప్పుకోకుండా ఉండలేరు. మరి ఈ పుస్తకం, మన చేతుల్లోకి వచ్చి, తెలుగు చిత్రకళా చరిత్ర ఎలా ఏర్పడిందో తెలియజేస్తున్నది. ఆచార్య వరదా గారు మన తెలుగువారికి చిత్రకళా దీక్ష…