వరదా వెంకటరత్నం విగ్రహ ఆవిష్కరణ
January 7, 2025రాజమండ్రిలో దామెర్ల రామారావు కళాప్రాంగణంలో వరదావారి విగ్రహ ఆవిష్కరణ>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> 6 జనవరి 2025 న రాజమహేంద్రవరం, శ్రీ దామెర్ల రామారావు చిత్ర కళామందిరం నందు మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్ర చిత్రకళా పితామహులు ఆచార్య వరద వెంకటరత్నం గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఆవిష్కరించారు….