నాటక రంగ దిగ్గజాల శతదినోత్సవ సదస్సు
October 6, 2024-8 నుంచి 12 వరకు తెనాలిలో పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు నిర్వహణ–నాటక వికాసానికి కృషి చేస్తున్న ప్రముఖులకు స్మారక పురస్కారాలు_______________________________________________________________________ కళ మన కోసం… మేము కళ కోసం నినాదంతో… వీణా అవార్డ్స్ పేరుతో కళల కాణాచి, తెనాలి, వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ సంయుక్తంగా జాతీయస్థాయి చతుర్థ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు ఈనెల…