‘వెల్లటూరి’ చిత్రకళా వారసుడు ‘ఆర్యన్’
May 1, 2023తెలుగు నేలపై వెల్లటూరి పూర్ణానంద శర్మ గారి పేరు తెలియని చిత్రకారుడు వుండరు. నవరంగ్ చిత్రకళా నికేతన్ ద్వారా నాలుగు దశాబ్దాల పాటు ఎందరో చిత్రకారులను ప్రోత్సహించిన ఘనత వారిది. గుంటూరు జిల్లా వెల్లటూరిలో వుంటూ జాతీయ స్థాయిలో చిత్రకళా పోటీలు నిర్వహించిన గొప్ప కళాసారధి పూర్ణానంద శర్మగారు. పూర్ణానంద శర్మగారి మూడవ తరానికి చెందిన బాల చిత్రకారుడు…