వెలుతురు చెట్లు – కవిత్వం
May 7, 2021మట్టిని దేహానికి రంగుగా పూసుకుని, ఆ వాసనతో మదిని నిండుగా నింపుకుని దారి పక్కన వున్న సేవకుల్ని హృదయంలోకి ఒంపుకుని ప్రకృతినే గురువుగా ఎంచుకున్న విద్యార్థి కవనాలతో కదం తొక్కుతూ ఘనమైన గంధపు వాసనల, నిర్భీతిగా ప్రవహించే ప్రశ్నల, హృదయాన్ని బరువెక్కించే భావనల బంధనాల్లో చిక్కుకుంటే కలిగే అనుభూతిని “వెలుతురు చెట్లు” మోసుకొచ్చిన వెన్నెల రూపంలో శాంతయోగి యోగానంద…