వెన్నలాంటి పాటల ‘వెన్నెలకంటి’
January 5, 2023మనిషి పోతేమాత్రమేమి… వెన్నెలకంటి జ్ఞాపకాలు పాటలలో పదిలం…. సరిగ్గా రెండేళ్లక్రితం… అంటే 05-01-2021 న సాహిత్య సంగీత సమాఖ్య గౌరవ సభ్యులు, శ్రీ వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ గారు అనాయాస మరణం చెందడం మనకు తెలిసిన విషయమే.‘వెన్నెలకంటి’ అనే ఇంటి పేరుతో తెలుగు చలనచిత్ర సీమలో అద్భుత సినీ రచయితగా వెలుగొందిన కవివరేణ్యులు శ్రీ రాజేశ్వర ప్రసాద్. నెల్లూరు పట్టణంలో…