ఖమ్మంలో వైభవంగా కొవిడ్ కార్టూన్ల ప్రదర్శన
February 26, 2021నార్వే దేశపు ప్రఖ్యాత కళాసంస్థ టూన్స్ మాగ్ 2020 సంవత్సరానికి గానూ ‘మదర్ ఎర్త్’ అన్న అంశంతో ‘వరల్డ్ కార్టూనిస్ట్ అఫ్ ది ఇయర్ 2020’ అంతర్జాతీయ అవార్డ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కార్టూన్ పోటీలలో భారత దేశానికి చెందిన మన తెలుగు కార్టూనిస్ట్ మరియు ఖమ్మం జిల్లా ఖజానా శాఖ డిప్యూటి డైరెక్టర్ గా పనిచేస్తున్న…