సినీ సాహిత్య నాదాన్ని ఝుమ్మనిపించిన వేటూరి
May 23, 2024పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి వంటి ఉద్దండులైన సినీ గేయకవుల సరసన చేర్చాల్సిన మరోపేరు వేటూరి సుందరరామమూర్తి. తెలుగు సినీకవులలో అత్యంత వేగంగా పాటలు రాసిన వారిలో ప్రధమ స్థానం వేటూరిగారిదే. ప్రౌఢ సమాసాలతో, శబ్దసౌందర్యానికి పెద్దపీటవేసి, పదలాలిత్యంతో పల్లవులల్లిన అభినవ శ్రీనాథుడు వేటూరి. వారిని గురించి చెప్పుకునేముందు సంగీత దర్శకుడు ఇళయరాజాతో వేటూరి గారి తొలి…