
“వ్యక్తిత్వ పథం” శతకం
March 10, 2025“విహారి” గారి కలం నుంచి వెలువడిన మరో అనర్ఘ రత్నం. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, సమాజంలోని పరిస్థితులు, సమాజం లోని జీవనం నుంచి ఉదాహరణల ద్వారా ఏమి నేర్చుకోవాలి “విహారి” గారి “వ్యక్తిత్వ పథం” శతకం ద్వారా తేట తెలుగులో ఉదాహరణలతో తెలియచేసారు.108 పద్యాలు ఈ పుస్తకంలో కొన్ని “నది”,”తెలుగు విద్యార్థి” మాసపత్రికలలో వచ్చాయి. అవన్నీ…