దసరా కు ‘విజయవాడ ఉత్సవ్’

దసరా కు ‘విజయవాడ ఉత్సవ్’

September 24, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో 2వ రోజు పున్నమి ఘాట్ లో వ‌ర‌ల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివ‌ల్ “విజయవాడ ఉత్సవ్” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర్నర్ శ్రీ నజీర్ గారిని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఘన స్వాగతం పలికారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని…దసరా ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మిక శోభలు…