విన్సెంట్ విలియం వాంగో

విన్సెంట్ విలియం వాంగో

March 21, 2021

కళాకారుడు కోరుకునేది గుర్తింపు. తాను గీసిన బొమ్మ, తాను ప్రదర్శించిన నటన శభాష్ అని మెచ్చుకుంటే పొంగిపోతాడు. ఆ అభినందనలే అతనికి ఆహారం. ఆ అభినందనలే అతన్ని మరింత ముందుకు నడిపిస్తుంది.ఆ ఆభినందనలకోసం, గుర్తింపుకోసం ఎంతగా తపిస్తాడో లెక్కకట్టలేము. అయితే కళాకారులందరూ అభినందనలు అందుకున్న అదృష్టవంతులు కారు. జీవితంలో పేదరికం ఎదుర్కొంటున్నా తాము ఇష్ట పడిన కళను వదులుకోలేక,…