కనువిందు చేసిన వైజాగ్ ‘కళాయజ్ఞ’ ప్రదర్శన
July 31, 2023చిత్రకళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్యఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కళాయజ్ఞ – జీవన రేఖలు చిత్రకళా ప్రదర్శన మరియు చిత్రలేఖనం పోటీలు ఆదివారం (30-7-23) విశాఖపట్నం డాబా గార్డెన్స్ దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం మూడవ అంతస్తులో అంతస్తులో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ‘జీవన రేఖలు’…