విశాలాక్షి పత్రిక – కార్టూన్ల పోటీ ఫలితాలు

విశాలాక్షి పత్రిక – కార్టూన్ల పోటీ ఫలితాలు

October 3, 2023

నెల్లూరు నుండి వెలువడుతున్న విశాలాక్షి మాస పత్రిక ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త శ్రీ మామిడి పూడి రామకృష్ణయ్యగారి స్మారకంగా నిర్వహించిన కార్టూన్ల పోటీ ఫలితాలు. విజేతలందరికీ 64కళలు తరపున అభినందనలు. ఈ మధ్య కాలంలో ఏ పత్రికా ఇంత పెద్ద మొత్తంలో కార్టూన్ పోటీలకు నగదు బహుమతులు ప్రకటించలేదు. విశాలాక్షి పత్రిక యాజమాన్యానికి, శ్రీ మామిడి పూడి రామకృష్ణయ్యగారి…