చిత్రకారుని వైవిధ్యమైన చూపే చిత్రకళ

చిత్రకారుని వైవిధ్యమైన చూపే చిత్రకళ

October 16, 2020

“చిత్రకళ” వైవిధ్యంతో కూడుకున్న కళ. చిత్రకారుని యొక్క వైవిధ్యం వల్ల ప్రకృతికి ప్రతిసృష్టి జరిగి కళారూపంగా మారుతుంది. ఇతర కళలతో పోలిక చెప్పుకుంటే ప్రకృతికి ప్రతిరూపంగా దాదాపుగా వెళ్ళ గలిగేది చిత్రకళ అని చెప్పవచ్చు. రూపపరంగా ప్రకృతిని పునఃసృష్టి చేయగలిగినది “చిత్రకళ”. శబ్దపరంగా సంగీతాన్ని చెప్పవచ్చు. మూడవ అయితనంగా చెప్పుకుంటే శిల్పం. తనదైన శైలిలో ప్రకృతికి అంజలి పట్టే…