‘విశ్వకర్మ కళాపీఠం’ ఉగాది పురస్కారాలు
March 22, 2023శ్రీ విశ్వకర్మ కళా పీఠం వారు ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ప్రావీన్యులైనటువంటి వారికి ఉగాది పురస్కారాలు అందజేస్తారు. అలాగే ఈ సంవత్సరం శోభకృత నామ సంవత్సర ఉగాది పురస్కారాలు 19-03-2023 ఆదివారం చుట్టుగుంట పోలేరమ్మ దేవస్థానం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా లోక కళ్యాణార్థమై చండీ హోమము తదుపరి సాంస్కృతిక కార్యక్రమము జరిపారు.ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి…