సాహితీ విరాణ్మూర్తి విశ్వనాథ సత్యనారాయణ
September 11, 2020అమ్మభాష ఆధ్వర్యంలో ‘కవిసమ్రాట్’ విశ్వనాథ 125వ జయంతి వేడుకలు తరతరాల పాటు తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునేంతటి ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించి, తెలుగుజాతికి మహూపకారం చేసిన కవి విశ్వనాథ సత్యనారాయణ అని పలువురు వక్తలు కొనియాడారు. ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ 125వ జయంతి వేడుకలు ‘అమ్మభాష’ భాషాభిమానుల వేదిక ఆధ్వర్యాన గురువారం గాంధీనగర్, లెనిన్ సెంటర్ లోని విశ్వనాథ సత్యనారాయణ…