
విజయ శిఖరంపై ‘కార్తికేయ’
June 13, 2025చిన్నప్పటి నుండి పర్వతారోహణ పై ఆసక్తి పెంచుకొని, 11 ఏళ్ళ వయసులో దేశంలోని ఒక్కో శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించి, 16 సంవత్సరాల వయసులో విదేశాలలోని ఎత్తైన శిఖరాలు అధిరోహించి చరిత్రలో సృష్టించిన హైదారాబాద్ కుర్రాడు పడకండి విశ్వనాథ్ కార్తికేయ. ఆయన జీవిత ప్రయాణం ఈరోజు మీకోసం… కార్తికేయ తెలంగాణ రాష్ట్రం, హైదారాబాద్ నగర వాసులైన పడకండి రాజేంద్ర ప్రసాద్…