వివాదం రగిలించిన ‘ఏరువాక సాగారో’ పాట

వివాదం రగిలించిన ‘ఏరువాక సాగారో’ పాట

February 3, 2022

(ఈరోజు 03-02-2022 వహీదా రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా) అద్భుత విజయాన్ని సాధించిన నేషనల్ ఆర్ట్ థియేటర్ వారి ‘జయసింహ’ (1955) చిత్రంలో వహీదా రెహమాన్ అనే నూతన నటి హీరోయిన్ పాత్రను పోషించింది. అప్పుడే సారథి ఫిలిమ్స్ సంస్థ నిర్మాత సి.వి. రామకృష్ణ ప్రసాద్ పెత్తందార్ల వ్యవస్థను నిరసిస్తూ, భూస్వాములకు-రైతాంగానికి మధ్య జరిగే ఘర్షణ సోషలిస్టు సమాజ స్థాపనకు…