తెలుగు భాష, తెలుగు చిత్రకళపై నాట్స్ వెబినార్
November 30, 2023ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి ముఖ్యఅతిధిగా ‘నాట్స్’ వెబినార్ భాషే రమ్య, సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు లలిత కళావేదిక అధ్వర్యంలో ప్రతి నెల ఆన్లైన్ వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే…