నాబార్డు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
March 11, 2020మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చిన మహిళలకు సత్కారం మహిళల స్వయం సహాయక గ్రూపులకు సహకారం అందిస్తూ, మహిళాభివృద్ధికి నాబార్డు తగిన విధంగా ప్రోత్సాం అందిస్తుందని నాబార్డు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విజయ్ తురుమెళ్ల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాబార్డు కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో విజయవాడలోని కల్చరల్ సెంటర్‌లో బుధవారం(11-03-20) మహిళా దినోత్సవ వేడుకలు…